Sunday, March 15, 2026

గ్రామపంచాయతీ సిబ్బందికి ఘనంగా సన్మానం

నేటి సాక్షి, నారాయణపేట, మార్చి 15, ( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ),నారాయణపేట జిల్లాలోని మరికల్ మండలం కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో 99 వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా మరికల్ గ్రామ పంచాయతీలు సిబ్బందిని మరికల్ గ్రామ సర్పంచ్ భూపతి చెన్నయ్య సెక్రెటరీ శ్యాంసుందర్ రెడ్డి వార్డు మెంబర్స్ అందరూ కలిసి సిబ్బందిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్స్ లక్కాకుల శివకుమార్ వసంత రాజేశ్వరి జోగు రాజేశ్వరి సీమ నరసింహ పోలమోని అశోక్ బి రాజు వార్డ్ మెంబర్స్ పాల్గొని సిబ్బందిని సన్మానించడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News