మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఇంచార్జ్ బక్కని రవి మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ సభలు
నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్)
రంగారెడ్డి జిల్లామహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరంమండలం
అమీర్ పేట్ గ్రామం
మహాజన నేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ నూతన కమిటీల పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా జులై 7 ఎంఆర్పిఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవాన్ని పండగ వాతావరణంలా గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించడం కోసం అకెనపల్లి గ్రామంలో మాదిగల చైతన్య సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశానికి ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎమ్మార్పీఎస్ మహేశ్వరం మండల ఇంచార్జ్ బక్కని రవి మాదిగ సభ అధ్యక్షత వహించగ ఎమ్మెస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మరియు రంగారెడ్డి జిల్లా కో-ఇంచార్జి చెడుపల్లి రఘువరన్ మాదిగ* ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించడం జరిగింది.
ఎమ్మార్పీఎస్ ఉద్యమ చరిత్రను, కమిటీ అవశ్యకతను, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, మాదిగల కర్తవ్యాన్ని వివరిస్తూ జులై 7న గ్రామంలో MRPS జెండా గద్దె నిర్మాణం చేసుకొని ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని, అన్ని కులాల ప్రజల్ని ఆహ్వానించి పండగ వాతావరణంలా ఘనంగా జరపాలని తెలుపుతూ జాతి ప్రజల్ని చైతన్యం చేయడం జరిగింది. ఎమ్మార్పీఎస్ 30 ఏళ్లుగా సాధించినటువంటి లక్ష్యాలు అనగా వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళల పెన్షన్స్ వికలాంగుల పెన్షన్స్ ఉద్యోగాలలో రిజర్వేషన్లు రేషన్ బియ్యం కోట పెంపు ఆరోగ్యశ్రీ సాధించిన ఘనత సమాజంలో వెనుకబాటుతనానికి గురైన ప్రతి కులం వెనుక నిలిచినటువంటి ఏకైక నాయకుడు మందకృష్ణ మాదిగ కొనియాడారు మాదిగలనే చెప్పుకోవడానికే ఆలోచించినా జాతిని దేశ అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ వరించడం జాతి లక్ష్యాన్ని మాదిగల మీద ప్రభుత్వాలకు ఉన్న ప్రేమను తెలియజేసిందని , మందకృష్ణ మాదిగ గారితో పాటు యావత్ మాదిగ జాతికి దక్కిన గౌరవం అని కొనియాడారు….. భవిష్యత్తులో మా జాతి నాయకుడు తీసుకున్న నిర్ణయాలను పూజా తప్పకుండా పాటించాలని తన ఆలోచనలకు అనుగుణంగా మాదిగ సమాజం జాతి విలువను తెలుసుకుని ఎమ్మార్పీఎస్ లో భాగస్తులు అవ్వాలని ప్రతి ఒక్కరిని కోరడం జరిగింది
నూతనంగా ఎన్నుకోబడే గ్రామ కమిటీలు పూర్తిస్థాయిలో మాదిగల సమాజం కోసం ఎమ్మార్పీఎస్ ఏ విధంగా కృషి చేసిందో అదేవిధంగా ముందు కు సాగాలని మన నాయకుడి ఆలోచనని అనుసరిస్తూ చాతిని ముందు ఉంచేలాగా కృషి చేయాలని ప్రతి ఒక్కరిని కోరడం జరిగింది
అమీర్పేట్ ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ
————————————- అధ్యక్షులు :: ఎర్ర తొంట సంతోష్ సెల్ :9966109643
ఉపాధ్యక్షులు :: కర్రే యాదగిరి సెల్: 9347952090
ప్రధాన కార్యదర్శి :: మంచినీళ్ల హనుమంతు సెల్:9848284104
కార్యదర్శి :: కల్వకోత దినేష్
ఎంఎస్ఎఫ్ విద్యార్థి గ్రామ కమిటీ
————————————–అధ్యక్షులు:: గజ్జల పవన్ కుమార్ సెల్ 9133257308
ఉపాధ్యక్షులు :: నింగోల కిరణ్ కుమార్ సెల్ : 9912309424
ప్రధాన కార్యదర్శి :: నల్ల సంపత్ సెల్ : 6301676799
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మండల ఎం ఎస్ పి అధ్యక్షులు ఎర్ర కృష్ణ , మాజీ మండల అధ్యక్షులు తొంట జంగన్న, ఎర్ర నవీన్ కుమార్,తొంట నరసింహ,ఎర్ర చంద్రమోహన్,ఐతవాద రాజు, ఎర్ర రాజేష్., కర్రే నరసింహఎర్ర సురేష్,గజ్జల శ్రీనివాస్.,కుమార్. ఆంజనేయులు. భుజంగం. దావీదు. కుల పెద్దలు మాదిగ విద్యార్థులు పాల్గొట.
రాగల్ల ఉపేందర్ మాదిగ( ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
రంగారెడ్డి జిల్లా ఇంచార్జి
చెడిపెల్లి రఘువరన్ మాదిగ ( ఎమ్ఎస్ఎఫ్రాష్ట్రకార్యదర్శి)
రంగారెడ్డి జిల్లా సి ఓ – ఇంచార్జి

