నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి జనవరి 6 గ్రామీణ పారిశుద్ధంపై దృష్టి సారించాలని ఎంపీడీవో .లీలా మాధవి .అన్నారు స్వర్ణాంధ్ర సత్యాంద్ర లో భాగంగా మండలంలోని ఆరు పంచాయతీలకు తోపుడుబండ్లను అందించారు గ్రీన్ అంబాసిడర్లు తోపుడు బండ్లను ఉపయోగించి .తడి చెత్త పొడి చెత్త సేకరించాలని అన్నారు. స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర దిశగా గ్రామీణ ప్రాంతాలు పయనించేలా అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆమె కోరారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు

