నేటి సాక్షి మార్చి 11 (మంచిర్యాల్) శ్రీధర దమ్మమంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామం లో MGNREGS 30 లక్షల నిధులతో మూడు మహిళా సంఘ భవనాలకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి శంకుస్థాపన చేసిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి…కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని పేర్కొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి…అందులో భాగంగానే ఈరోజు మహిళా భవనాలకు శంకుస్థాపన చేసుకున్నాము…అనంతరం అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్, సీఎం ఆర్ ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి…





