Wednesday, January 21, 2026

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు

నేటి సాక్షి,కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి)

ప్రభుత్వ ఉన్నత పాఠశాల( కాలేజీ గ్రౌండ్, కోరట్ల) లో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 6:30 నుండి 8 గంటల వరకు ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి పాఠశాల ప్రాంగణంలో ఈ యోగాడేను నిర్వహించి, దాని విశిష్టతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నల్ల భూమయ్య మరియు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News