నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 11, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో ఏరువాక పండుగ వేడుకలను రైతులు ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఏరువాక పండుగను చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఎద్దులకు రంగురంగులతో ముస్తాబులు చేసి ఏరువాక వేడుకలలో ర్యాలీలను నిర్వహించారు. ధన్వాడ, ఊట్కూరు, మక్తల్, కన్మనూరు,, ఏరువాక వేడుకలను రైతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

