నేడు సాక్షి గన్నేరువరం, గన్నేరువరం మండల కేంద్రంలో సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముసుకు ఉపేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎస్సీ సెల్ అధ్యక్షులు మాతంగి అనిల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపోల్ నవీన్ గ్రామ శాఖ అధ్యక్షులు చింతల శ్రీధర్ రెడ్డి కాసింపేట చొక్కారావు పల్లి గ్రామ సర్పంచులు కర్ణ చంద్రయ్య అరకాంతం గోపాల్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మైసంపల్లి తిరుపతి మార్కెట్ కమిటీ డైరెక్టర్ నల్ల చంద్రారెడ్డి ఉప సర్పంచ్ ఐలయ్య ఎన్ ఎస్ యు ఐ జిల్లా కార్యదర్శి దేశ రాజ అనిల్ సర్పంచ్ రాజయ్య మాజీ ఉపసర్పంచ్ బూర వెంకటేశ్వర్ నాయకులు బుర్ర తిరుపతి గౌడ్ ముసుకు తిరుపతిరెడ్డి పాకాల పరశురాం రాజేందర్ కయ్యం సంపత్ నరేష్ నందికొండ శేఖర్ రెడ్డి చంద్రారెడ్డి రాపోలు హరీష్ తదితరులు పాల్గొన్నారు

