నేటి సాక్షి, నారాయణపేట, జూన్ 4,
నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల కేంద్రం లో బుధవారం బహుజన్ సమాజ్ పార్టీ నారాయణపేట జిల్లా అధ్యక్షులు బోధిగెలి శ్రీనివాస్ అన్న గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా బీఎస్పీ నాయకులు, ధన్వాడ మండల నాయకులు మరికల్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

