నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల కేంద్రంలో మంగళవారం నాడు శ్రీశ్రీశ్రీ బురుజు గడ్డ ఆంజనేయస్వామికి గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా పూజా కార్యక్రమాల నిర్వహించారు. గంగా భక్తులకు పూజ అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధన్వాడ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.





