నేటి సాక్షి, నారాయణపేట, డిసెంబర్ 30,నారాయణపేట జిల్లాలోని మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి కోనేరు వద్ద అయ్యప్ప స్వాములతో కలిసి శ్రీ అయ్యప్ప స్వామికి పాలాభిషేకం చేసిన మంత్రి వాకిటి శ్రీహరి గారు అనంతరం స్థానిక దేవాలయంలో కృష్ణుడు,పడమటి ఆంజనేయస్వామి దైవాలను స్థానిక ప్రజలతో కలిసి దర్శించుకున్న మంత్రివర్యులు వాకిటి శ్రీహరి, నాయకులు పట్టణ ప్రజలు హాజరయ్యారు

