(నేటి సాక్షి) కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరాధిలోని శివాజీ నగర్ కాలనీ నందు శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ పోచమ్మా తల్లి ఆలయంలో నూతనంగా అమ్మవార్ల విగ్రహా ప్రతిష్ట మాహోత్సవాల సందర్బంగా న్ ఎం సి మాజీ కార్పొరేటర్ ఆవుల పావని జగన్ యాదవ్ మరియు ఆవుల పరశురామ్ యాదవ్ ఆహ్వాన మేరకు ప్రత్యేక పూజలో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించి నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖ:సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో న్ ఎం సి అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, కొలన్ జీవన్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.




