నేటి సాక్షి న్యూస్ చౌడెపల్లి అక్టోబర్ 17 మండల కేంద్రమైన చారాలలో శుక్రవారం నిర్వహించిన అండర్ 17 అండర్ 14 డివిజనల్ స్థాయి కబడ్డీ పోటీలలో పలువురు విజేతలుగా నిలిచారు వారి వివరాలు అండర్ 17 బాలికలు చౌడేపల్లి మండల విద్యార్థులు గెలుపొందగా వీకోట మండలం రన్నర్స్ గా నిలచారు బాలుర విభాగంలో సదుం రెండవ స్థానంలో చౌడేపల్లి అండర్ 17బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో పలమనేరు ద్వితీయ స్థానంలో గంగవరం అండర్ 14 విభాగంలో బాలురు పలమనేరు విన్నర్స్ వీకోట నిలిచారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి పాల్గొని క్రీడాకారులు అందరికీ రుచికరమైన భోజన వసతి కల్పించారు మంచినీటి వసతి ఏర్పాటు చేశారు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేణుక గ్రామ పెద్దలు బాబు నాయుడు విశ్రాంత పీడీ రామచంద్ర చాలా పాఠశాల పిడి రాజేంద్ర మండల కోఆర్డినేటర్ వెంకటేష్ శశి నూర్ అజయ్ డివిజన్లో ఉన్నటువంటి అన్ని పాఠశాలల పీడీలు పీఈటీలు ఉపాధ్యాయులు గ్రామస్తులు పాల్గొన్నారు.




