నేటి సాక్షి(పూరెళ్ల బాపు)…………..జగిత్యాల పట్టణ చింతకుంట మినీ ట్యాంక్ బండ్ వద్ద 15th ఫైనాన్స్ నిధులు 40 లక్షలతో సెంట్రల్ లైటింగ్ మరమ్మత్తులు,వెహికల్ మౌంటెడ్ స్కై లిఫ్ట్ లాడార్ ను ప్రారంభించి,అనంతరం చింతకుంట స్మశాన వాటికలో 10 లక్షల సాధారణ నిధులతో రోడ్డు నిర్మాణ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్.చింతకుంట స్మశాన వాటిక పరిశుభ్రత పాటిస్తు ఉత్తమ విధులు నిర్వహిస్తున్న సపాయి కార్మికుడు రాములు ను శాలువాతో సత్కరించి అభినందించారు ఎమ్మెల్యే.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్పందన,DE ఆనంద్,AE శరన్,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, నాయకులు బాలే శంకర్ ,సమీండ్ల శ్రీనివాస్,కప్పల శ్రీకాంత్,పంబల రాము,ఆరుముల్ల పవన్,పద్మావతి పవన్,గుర్రం రాము,రజియుద్దీన్, దుమాల రాజ్ కుమార్,రాజు,జిలానీ, గౌస్,రమేష్,శ్రీనివాస్,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.





