Thursday, March 12, 2026

చిత్తనూరు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన

నేటి సాక్షి నారాయణపేట మార్చు 12, (రిపోర్టర్ ఇమామ్ సాబ్), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని చిత్తనూరు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ను మరికల్ మండలం హౌసింగ్ అధికారిని టి,ప్రవళిక, చిత్తనూరు గ్రామ సర్పంచ్ మురళి, గ్రామపంచాయతీ కార్యదర్శి కృష్ణారెడ్డి లు పరిశీలించారు. ఈ సందర్భంగా హౌసింగ్ ఏఈ టీ ప్రవళిక మాట్లాడుతూ చిత్తనూరు గ్రామంలో సకాలంలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మాణాలను పూర్తిచేయాలని ఆమె కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News