Monday, March 9, 2026

**చిలుకూరులో సిసి రోడ్లు పనులు ప్రారంభం**

నేటి సాక్షి చిలుకూరు సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రం పదో వార్డులో NREGS నిధులు రూ 5 లక్షలతో నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులకు సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య ఎంపీడీవో నరసింహారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యత చూస్తూ అన్ని వార్డుల్లో సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని సర్పంచ్ తెలిపారు. పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పుల్లమ్మ నాగయ్య. ఉప సర్పంచ్ బెల్లంకొండ నాగయ్య గ్రామ కార్యదర్శి షరీఫుద్దీన్ మాధవరపు శీను సోందుమియా అలస కాని జనార్ధన్ వార్డ్ మెంబర్లు అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News