*నేటి సాక్షి -చిలుకూరు మండలంసూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో*అధికారులతో కలిసి ‘వందేమాతరం’ ఆలాపన*, ఉద్యోగులు సమిష్టిగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు.*దేశభక్తిని నింపిన గీతం: “వందేమాతరం స్వాతంత్ర్య ఉద్యమంలో కోట్లాది భారతీయుల హృదయాల్లో దేశభక్తి జ్యోతి వెలిగించింది. ఆ గేయానికి 150 ఏళ్లు నిండిన సందర్భంగా భారత ప్రభుత్వం వందేమాతరం స్మారక నాణెం విడుదల చేయడం గర్వకారణం,” అని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో సామూహికంగా వందేమాతరం గీతాలాపన జరుగుతోందని .. ఎస్సై సురేష్ రెడ్డి తెలిపారు.ఆవరణ మొత్తం దేశభక్తి నినాదాలతో మార్మోగింది. అధికారులు, సిబ్బంది దేశ జెండాకు వందనం చేస్తూ వందేమాతరం గీతం ఆలపించారు.._____





