. . నేటి సాక్షి చిలుకూరు సీతారాంపురం గ్రామ సమీపంలోకడప నుండి ఖమ్మం వెళ్తున్న లారీ అదుపుతప్పి కాలువలో పడింది వెంటనే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని డ్రైవర్ కి స్వల్ప గాయాలు కాగా అంబులెన్స్ సాయంతో ఏరియా హాస్పిటల్ కి తరలించారు