నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 14, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని తీలేరు గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం ఆవరణంలో మొరం పనులు చెరుకుగా కొనసాగుతున్నాయి. ఇట్టి మొరం పనులను నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సూర్య మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర సందర్భంగా రహదారులను మరమ్మతు పనులు చేపట్టడం జరిగింది.

