Wednesday, March 11, 2026

*చెన్నూర్ నూతన సిఐ గా బాధ్యతలు చేపట్టిన బన్సిలాల్* మంచిర్యాల జిల్లా, జనవరి 22,

నేటి సాక్షి చెన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్ నూతన సి ఐ గా బన్సిలాల్ పదవి బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు, ఈ సందర్బంగా సి ఐ బన్సిలాల్ మాట్లాడుతూమండలంలో శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది వారికీ పూర్తి సహకారం అందించాలన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News