Tuesday, March 10, 2026

చెరువులో గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యం పరిశీలించిన మరికల్ ఎస్సై….

నేటి సాక్షి నారాయణపేట జనవరి 27,, (రిపోర్టర్ ఇమామ్ సాబ్),, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని పెద్ద చింతకుంట గ్రామంలోని చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం నాడు చోటుచేసుకుంది. ఈ వ్యక్తి వయస్సు 45 సంవత్సరాలలోపు ఉంటాడని గ్రామస్తులు వివరించారు. ఈ సంఘటన పై పెద్ద చింతకుంట గ్రామస్తులు మరికల్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి మరికల్ ఎస్సై రాములు పరిశీలించడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News