నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి నవంబర్ 2చేపల వేట కోసం వెళ్లిన వృద్ధుడు మృతి చెందిన సంఘటన చౌడేపల్లిలో చోటుచేసుకుంది మండలంలోని పంచాయతీ కేంద్రం 29ఏ చింతమాకులపల్లికి చెందిన మునస్వామి (65) వ్యవసాయ కూలీగా జీవిస్తున్నాడు ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు నిండుగా ఉండటం చేపలు ఉండడం వల్ల శనివారం రాత్రి చేపల వేట కోసం గ్రామానికి సమీపంలోని మన చెరువుకు వెళ్ళాడు అయితే ఆదివారం ఉదయం అదే చెరువులో శవమై తేలాడు చేపలు పట్టేందుకు వలవేసిన మునుస్వామి వాళ్లకే తగులుకొని మృతి చెందిన విషయాన్ని గుర్తించిన స్థానికులు మృతుడి కుటుంబ సభ్యులకు వివరాలు తెలియజేశారు అనంతరం కుటుంబ సభ్యులు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు





