నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబర్ 5 చౌడేపల్లి మండల STU ఎన్నిక ఈ రోజు సాయంత్రం స్థానిక MRC ప్రాంగణం ప్రాథమిక పాఠశాల లో జరిగింది.మండల ఎస్ టి యు నూతన అధ్యక్షులుగా M వసంతమ్మ, ప్రధాన కార్యదర్శిగా శ్రీ C. వినోద్ కుమార్, ఆర్థిక కార్యదర్శిగా శ్రీ S. షబ్బీర్ మహమ్మద్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అలాగే మండల గౌరవ అధ్యక్షులుగా A V సుబ్రహ్మణ్యం, అసోసియేట్ అధ్యక్షులుగా S . సుధాకర్ నాయుడు, సూర్య ప్రకాశ్ రెడ్డి ,అదనపు ప్రధాన కార్యదర్శిగా D . తులసీ నాగరాజ,K. రేఖ ,మహిళా అధ్యక్షులు గా శ్రీమతి సుమిత్ర, మహిళా కన్వీనర్ గా శ్రీమతి నాగరత్నమ్మ, సిపిఎస్ కన్వీనర్లుగా అర్జున్ నాయక్, వీర కుమార్, మైనార్టీ కన్వీనర్లుగా హపీజుల్లా బాషా , షేక్ భాను , ఉపాధ్యాయ వాణి కన్వీనర్ గా మోహన్ రావ్, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వీరితోపాటు ఉపాధ్యక్షులుగా N. వెంకటస్వామి,P. మోహన్ యాదవ్ , ఆంజనేయమ్మ, కృష్ణవేణి, కార్యదర్శులుగా G. ముని రాజ యాదవ్ ,P. రమణప్ప,P.C. విజయ కుమారి, రమేష్, స్వరూపారాణి, తేజస్విని, జిల్లా కౌన్సిలర్లుగా లింగమూర్తి, ఆంజనేయులు, రవీంద్ర, టి రామకృష్ణ, కే. బాలాజీ, మురళీమోహన్, సి. నాగరాజ, డి. నారాయణ, ఆర్. సురేష్ కుమార్, కె . గంగాద్రి, ఆర్థిక కమిటీ సభ్యులుగా పి. రాధాకృష్ణ, శంకర్ నాయక్,నాగ మునికృష్ణ లు, శాశ్వత గౌరవ అధ్యక్షులుగా పి . రమణయ్య, బిన్. ప్రకాశ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులందరూ, మండలంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరణకు, సంఘ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలియజేయడం జరిగినది.ఈ ఎన్నికకు ముఖ్య అతిథిగా చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ మోహన్ యాదవ్, రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీ నరేంద్ర, ఎన్నికల అధికారి, పరిశీలకులుగా మంజునాథ్, శ్రీధర్ లు వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో MEO శ్రీ కేశవరెడ్డి గారు, ప్రధానోపాధ్యాయులు శ్రీ చంద్రశేఖర్ గారు, సుబ్రహ్మణ్యం రెడ్డి గారు మరియు మండల ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగినది. 🚩🚩🚩🚩🚩🚩🚩🚩





