*నేటి సాక్షి-మేడిపల్లి* భీమారం మండలం మోత్కరావుపేట గ్రామంలో మూడు మూగజీవాలపై పెద్దపులి దాడి చేసిందని గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు రెండు రోజులుగా పెద్దపులి తమ గ్రామంలో సంచరిస్తుందంటూ గ్రామస్తులు బాయాందోళనలకు గురవుతున్నారు.విషయం తెలుసుకున్న అడవి శాఖ అధికారులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలిస్తున్నారు గాయపడిన మూగజీవాలకు పశు వైద్యాధికారులు చికిత్స అందించారు.





