నేటిసాక్షి – మెట్ పల్లిమెట్ పల్లి పట్టణంలో దారుణం…చైనా మాంజ మెడకు చుట్టుకుని బాలునికి తీవ్ర గాయాలు..పట్టణంలోని దుబ్బవాడలో ఇంటి ముందు ఆడుకుంటున్న శ్రీహాస్ (4) అనే బాలుడి మెడకు చుట్టుకున్న చైనా మాంజా…..నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు…..శ్రీహాస్ మెడ చుట్టూ 20 కుట్లు వేసి చికిత్స చేసిన డాక్టర్లు….

