Tuesday, January 20, 2026

జగిత్యాల రూరల్ సిఐ గా సుధాకర్

*నేటి సాక్షి – జగిత్యాల*( రాధారపు నర్సయ్య )జగిత్యాల రూరల్ ఇన్స్పెక్టర్ గా సుధాకర్ బుధవారం రోజు బాధ్యతలు స్వీకరించారు.అనంతరం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News