నేటి సాక్షి – కోరుట్ల
జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారి దేవరాజు, సెలవు పై వెళ్లినందున జెడ్పి డిప్యూటీ సి.ఈ. ఓ రఘువరన్ ను నియమిస్తూ బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు.
స్థానిక సంస్థల జెడ్పి డిప్యూటీ సి.ఈ. ఓ రఘువరన్ పంచాయతీ అధికారిగా FAC ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్నారు.