(నేటిసాక్షి ప్రతినిధి మహేశ్వరం డిసెంబర్ 01:)* రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కేంద్రంలో.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తలపెట్టిన మహాధర్నా కరపత్రంను ఆవిష్కరించడం జరిగింది జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు రంగారెడ్డి జిల్లా యూనియన్ జిల్లా అధ్యక్షుడు అనంతుల శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా జర్నలిస్ట్ యూనియన్ సంయుక్త కార్యదర్శి బొల్లంపల్లి ఆంజనేయులు, కే మహిపాల్ రెడ్డి, జయంత్, కే ప్రమోద్ కుమార్, రమేష్, తదితరులు పాల్గొనడం జరిగింది





