Sunday, January 18, 2026

జింక ఎలా మృతి చెందిందంటే…

నేటి సాక్షి, కాగజ్​నగర్‌ : కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్ మండలంలోని అనుకోడ గ్రామ అటవీప్రాంతంలో జింక మృతి చెందింది. శనివారం గ్రామస్తులు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి ఎఫ్ఆర్ఓ రమాదేవి, వెటర్నరీ డాక్టర్ విజయ్​ వచ్చారు. జింక కళేబరాన్ని పరిశీలించారు. కుక్కల దాడిలో జింక మృతి చెందినట్టు నిర్ధారించారు. పంచనామా అనంతరం దహనం చేసినట్లు ఎఫ్ఆర్ఓ రమాదేవి చెప్పారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News