Monday, March 9, 2026

జిల్లా కలెక్టర్ గారిని కలిసిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ

57 ఉపకులాల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు హోలీయ దాసరి రామచందర్ నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : ( రమేష్ ) :సోమవారం రోజుజోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ నీకలచి వినతి పత్రం ఇవ్వడం జరిగింది బెస్ట్ అవైలబుల్ స్కూల్ లలో S C C గ్రూప్ చెందినటువంటి సీట్లను C గ్రూపు వారికేటాయించాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది కలెక్టర్ గారు స్పందించి దీనిపై విచారించి ఎవరికి ఏ న్యాయం జరగాలో ప్రభుత్వంతో ఆలోచించి కచ్చితంగా ఈ గ్రూపు వారికి న్యాయం జరిగేలా చూసుకుంటానని చెప్పారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాS C 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు హోలియ దాసరి రామ్ చందర్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు బేడ బుడగ జంగం భీమయ్య ఉద్యోగ సంఘం నాయకులు ఆకుల మన్నెంకొండ చన్నంశెట్టి కృష్ణయ్య హోలియ దాసరి సంగం జిల్లా అధ్యక్షులు ఉప్పు అంజి జిల్లా కోశాధికారి ఉప్పు వీరేష్ టౌన్ అధ్యక్షులు కే ప్రవీణ్ సిహెచ్ వెంకటేష్ బేడ బుడగ జంగం యూత్ లీడరు బాల రంగడు కురుమన్న ఈశ్వరయ్య మద్ది జమ్మన్న బిసన్న మాల దాసరి సంఘం అధ్యక్షులు ఆంజనేయులు గుండన్న శ్రీను అంజి తదితర సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News