నేటి సాక్షి 09 మార్చి జూపాడుబంగ్లా :-జూపాడుబంగ్లా మండల లోని నూతన ఎంపీపీ గా ప్రమాణ స్వీకారం కార్యక్రమంనికి ముఖ్య అతిథిగా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య హాజరు అయ్యారు. ఈ కార్యక్రమం జూపాడుబంగ్లా మండల ఎంపిడిఓ గోపీకృష్ణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వారికి పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద కూటమి ప్రభుత్వం చేపడుతున్న మండల అభివృద్ధి పనులకు అన్ని విధాలుగా సహకరిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో: నందికొట్కూరు మండల కన్వీనర్ మాండ సురేంద్ర నాథ్ రెడ్డి, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్, మండల కన్వీనర్ గుండెడ్జి మోహన్ రెడ్డి, కెసి కెనాల్ చైర్మన్ కట్ట పరమేశ్వర్ రెడ్డి, పిక్కిలి శ్రీనివాసులు, మందడి వెంకటరమణ రెడ్డి, చల్ల శివరామిరెడ్డి, ఎన్ అబ్దుల్ రావుఫ్ యూనిట్ ఇన్చార్జ్, బంగ్లా సుధాకర్, జంగాల పెద్దన్న, వేణుగోపాల్ రెడ్డి, రవికుమార్ యాదవ్ తర్తుర్ రమణారెడ్డి, తుడిచర్ల సత్యం, తుడిచెర్ల రాముడు, జి నాగిరెడ్డి లింగాపురం, జిల్లా ఉపాధ్యక్షురాలు ప్రసన్నా రెడ్డి, మరియు ఎంపీటీసీలు, వెంకట రవణమ్మ, డి నాగమణి, మోతే వెంకటమ్మ, సంటిగారి కృపాకర్, గుండ్రెడ్డి సుజాత, కురువ సుజాత మరియు మండల నాయకులు డి నాగరాజరావు, ప్రభుత్వ అధికారులు పాల్గొనడం జరిగింది.





