నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో నేడు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశానుసారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించిన సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల కేంద్రంలో బాణాసంచా కాల్చి మిఠాయి పంచి సంబరాలు చేసుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ సంతోష్ మాజీ సర్పంచ్ లు రేవెళ్ల సత్యనారాయణ గౌడ్ చిర్ర గంగాధర్ ఈర్నాల రాజేశ్వరరావు రెవెల్ల లింగయ్య మాజీ ఎంపీటీసీ సభ్యులు దాసరి తిరుపతి గౌడ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఓరుగంటి తిరుపతి అత్తెన శివయ్య కట్ట లక్ష్మణ్ రావు కొక్కుల జలంధర్ కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ మండల అధ్యక్షులు కాషా గంగాధర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పురంశెట్టి గౌతమ్ రాజ్ ఉపాధ్యక్షులు ఓర్సు విజయ్ పట్టణ అధ్యక్షులు నేరెళ్ల మహేష్ మాజీ ఉపసర్పంచ్ కొండా వెంకటేష్ గౌడ్ నాయకులు ఆకుల సుమన్ గౌడ్ గడప రవి ఎల్లాల లింగారెడ్డి సట్ట ఎల్లయ్యా లక్ష్మణ్ బొల్లిశెట్టి నరేష్ గురిజాల బుచ్చిరెడ్డి తడగొండ విజయ్ దేవరకొండ శ్యామ్ తాడూరి సత్యనారాయణ కసారపు ప్రవీణ్ గౌడ్ చెవులమద్ది గంగాధర్ మజ్జు రవి గంగన్న ఓర్పుల రవి విక్రమ్ యూత్ కాంగ్రెస్ నాయకులు నల్ల విక్రమ్ రెడ్డి ప్రశాంత్ సుధీర్ ప్రవీణ్ నవీన్ మరియు తదితరులు పాల్గొన్నారు.





