(నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం నవంబర్ 06:)* రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేఎల్ఆర్ ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి సామిడి గోపాల్ రెడ్డి,సిహెచ్ యాదయ్య ,మల్లేష్ యాదవ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లారెడ్డి గూడ డివిజన్ లో పలు కాలనీల్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి దేప భాస్కర్ రెడ్డి,మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు ,సామిడి గోపాల్ రెడ్డి మహేశ్వరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య మల్లేష్ యాదవ్ప్రచారలో పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ భాస్కర్ రెడ్డి ,సామిడి గోపాల్ రెడ్డి,సిహెచ్ యాదయ్య ,మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ.అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కి ఓటేయాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.కుల మత వర్గాలకు అతీతంగా కాంగ్రెస్





