Wednesday, March 18, 2026

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపు పై కాంగ్రెస్ నేతల హర్షం

నేటి సాక్షి గన్నేరువరం, గన్నేరువరం మండల కేంద్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు పై మండల కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు గన్నేరువరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముసుకు ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి సీట్లు పంపిణీ చేయడం జరిగింది జూబ్లీహిల్స్ లో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ తెలుపుతున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సిట్కురి అనంతరెడ్డి ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మాతంగి అనిల్ రాపోలు అనిల్ పాకాల పరశురాం నేత జీవన్ మాజీ ఎంపిటిసి తిరుపతి శ్రీనివాస్ గౌడ్ ముసుకు తిరుపతిరెడ్డి కందల తిరుపతిరెడ్డి బాలయ్య నరసయ్య నందికొండ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News