నేటి సాక్షి, కోరుట్ల టౌన్*(గణేష్ గొల్లపల్లి)జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్.మాగంటి సునీత గోపీనాథ్ కి మద్దతు తెలుపుతూ శుక్రవారం జూబ్లీహిల్స్ లోని మసీదు వద్ద మైనార్టీ సోదరులను కలిసి కారు గుర్తుకే ఓటు వేయాలని, బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు మైనార్టీల శ్రేయస్సు కోరుకునేదని, మైనార్టీలకు అండగా ఉన్న బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే ఓటు వేసి, మాగంటి సునీత గోపీనాథ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు..




