Thursday, March 19, 2026

జోరుగా వెళ్తున్న కారు పల్లె పల్లెల్లో ఎగురుతున్న గులాబీ జెండా నల్లబెల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఘన విజయం.

నేటి సాక్షి, నల్లబెల్లి డిసెంబర్ 14 : నల్లబెల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరికి సుజాత త్యాగరాజు 1027 ఓట్లు రాగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నాగెల్లి జ్యోతి ప్రకాష్ కు 1870 ఓట్లు రాగా 843 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.12 వార్డులకు గాను 10 వార్డులు బిఆర్ఎస్ గెలుపొండగా 1 కాంగ్రెస్ గెలుపొందింది.కాగా ఏకగ్రీవంగా ఎన్నికైన మరో వార్డు సభ్యుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు.వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో ఎన్నికైన గ్రామ సర్పంచ్ అభ్యర్దుల వివరాలు కాంగ్రెస్ =12,బీఆర్ఎస్ = 16,బీజేపీ = 01,మొత్తం గ్రామాలు = 29 నాగరాజుపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఎరుకల లలిత,దస్తగిరిపల్లి గ్రామ సర్పంచ్ గా బీఆర్ఎస్ అభ్యర్థి పులి రమేష్, శనిగరం బీఆర్ఎస్ అభ్యర్థి ఊటుకూరి అశోక్,అర్వయ్యపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు రాంలాల్,లెంకాలపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి కత్తూరుపల్లి కస్తూరి రవి,మేడపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి ఆరెం సాంబయ్య, రాంపురం బీఆర్ఎస్ అభ్యర్థి పూరం భాస్కర్,గొల్లపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి బాదావత్ మంజుల రాంలాల్,ఆసరవెల్లి బీఆర్ఎస్ అభ్యర్థి రాజుకమార్,రాంతీర్థం కాంగ్రెస్ అభ్యర్థి పొదిల్ల వసంత,మూడుచక్కలపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి సపావత్ కవిత,కొండాపురం కాంగ్రెస్ అభ్యర్థి అబ్బరబోయిన లలిత,రేలకుంట కాంగ్రెస్ అభ్యర్థి వాంకుడోతు హేమలత శ్రీధర్,బజ్జితండ బీఆర్ఎస్ అభ్యర్థి రవి,ధర్మరావుపల్లి కాంగ్రెస్ అభ్యర్థి పోషాలు,బుచ్చిరెడ్డిపల్లి కాంగ్రెస్ అభ్యర్థి భద్రమ్మ,రుద్రగూడెం బీఆర్ఎస్ అభ్యర్థి మంద సుజాత రాజిరెడ్డి,రంగాపురం బీజేపీ అభ్యర్థి ఓరుగంటి మాధురి,గోవిందాపురం బీఆర్ఎస్ అభ్యర్థి రజిత,గుండ్లపహాడ్ కాంగ్రెస్ అభ్యర్థి అనిత,కన్నారావుపేట బీఆర్ఎస్ అభ్యర్థి మూర్తి,కొండాయిల్ పల్లి కాంగ్రెస్ అభ్యర్థి స్వప్న,మామిండ్ల వీరయ్యపల్లి కాంగ్రెస్ అభ్యర్థి సరోజన,ముచ్చింపుల తండ బీఆర్ఎస్ అభ్యర్థి రవిందర్,నందిగామ కాంగ్రెస్ అభ్యర్థి భాస్కర్,అర్శనపల్లి కాంగ్రెస్ అభ్యర్థి సిద్ధ సంతోష్,ముచ్చింపుల కాంగ్రెస్ అభ్యర్థి ఇస్తారి శేఖరు,నారక్కపేట బీఆర్ఎస్ అభ్యర్థి దండెం సంపత్ గెలుపొందారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News