మరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో -02 టిప్పర్ లు…… ధన్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో 03 టిప్పర్ లు……. మాగనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 02 టిప్పర్ లు…. నేటిసాక్షి, నారాయణపేట, జూన్ 14, నారాయణపేట జిల్లాలోని మరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని* అక్రమంగా ఇసుక తరలిస్తుంటే టాస్క్ ఫోర్స్/ మరికల్ పోలీసులు దాడులు నిర్వహించి 02 టిప్పర్ లను పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించి 1) చాకలి శివకుమార్ s/o వెంకటప్ప డ్రైవర్ మరియు ఓనర్, జాజాపూర్ గ్రామం, నారాయణపేట.2) మన్నె రమేష్ s/o నారాయణ, డ్రైవర్/ ఓనరు జాజాపూర్ గ్రామం, నారాయణపేట.చెందిన వ్యక్తుల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మరికల్ ఎస్సై రాము తెలిపారు.ధన్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో* మూడు టిప్పర్లలో అక్రమంగా ఇసుక తరలిస్తుంటే టాస్క్ ఫోర్స్, ధన్వాడ పోలీసులు పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి 1) డ్రైవర్ చాకలి నరేష్ s/o వెంకటయ్య, తిప్రస్పల్లి. ఓనర్. అరుణ్ s/o వెంకట్ రాములు. జాజాపూర్, నారాయణపేట. 2) డ్రైవర్ తిమ్మప్ప s/o సోమప్ప, మాగనూరు. ఓనర్ మహేష్ గౌడ్ s/o రాజప్ప, నేరేడ్గం.3) డ్రైవర్ నాగరాజు s/o నాగప్ప, శక్తి నగర్, రైచూర్. ఓనర్. వేణుగోపాల్ రెడ్డి s/o శ్రీనివాస్ రెడ్డి, మాగనూరు. డ్రైవర్, ఓనర్లపై ధన్వాడ ఎస్సై రాజశేఖర్ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.మాగనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో* అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు టిప్పర్లను టాస్క్ ఫోర్స్, మాగనూరు పోలీసులు పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి 1) డ్రైవర్ రమేష్ మరియు ఓనర్ వినోద్ కుమార్ లపై కేసు నమోదు.2) డ్రైవర్ రాము s/o నరసింహులు వర్కూర్ గ్రామం మాగనూరు మండలం. ఓనర్… లింగప్ప సన్నాఫ్ పెద్ద లింగప్ప వర్కురు గ్రామం మాగనూరు మండలం. చెందిన వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగిందని మాగనూరు ఎస్సై తెలిపారు.

