Saturday, January 17, 2026

*టాస్ వేసి టోర్నమెంట్ మొదలు పెట్టిన వైస్సార్సీపీ వైద్య విభాగ అధ్యక్షులు డాక్టర్ కోలారు వెంకట ప్రకాష్*

నేటి సాక్షి తిరుపతి *వెదురు కుప్పం*మండలంలోని సి ఆర్ కండ్రిగ లో సంక్రాంతి పండుగ పురస్కరించుకుని షటిల్ టోర్నమెంట్ ను వైఎస్సార్ సిపి నియోజకవర్గ వైద్య విభాగం అధ్యక్షుడు కోలారు వెంకట ప్రకాష్ టాస్ వేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షటిల్ టోర్నమెంట్ తో సంక్రాంతి సంబరాలు ముందుగానే మొదలయ్యాయని, బంధాలను బలోపేతం చేసే ఈ సంక్రాంతి పండుగ కు నిర్వాహకులు తీసుకున్న ఈ నిర్ణయం అభినందించదగిందని తెలిపారు టోర్నమెంట్ నిర్వాహకులు ఢిల్లీ, టీచర్ శ్రీరాములు,వై మధు, చిరంజీవి, బాల, వర్మ, రమేష్, సురేష్ అందరు కలిసి కట్టుగా ఈ కార్యక్రమం జరపడం చాలా ఆనందం అని తెలియచేసారు. .ఈ కార్యక్రమంలో వెదురుకుప్పం పురంధర్ రెడ్డి , ప్రైవేట్ ప్రాక్టిషనర్ దేవరాజులు , మెడికల్ షాప్ మునిరత్నం, అధ్యాపకులు మునస్వామి ,గుండుపల్లి లోకేష్ పాల్గొన్నారు. .

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News