Friday, March 6, 2026

*డాక్టరేట్, ఇంటర్నేషనల్ అవార్డు ల కోసం దరఖాస్తుల ఆహ్వానం**డా.కాయితి శంకర్ రాష్ట్ర కోఆర్డినేటర్* —————————————-

నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు)…………………………………లూసియానా యూనివర్సిటీ (అమెరికా)2026 సంవత్సరం కు గాను సమాజంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి గౌరవ డాక్టరేట్ మరియు అంబేద్కర్ ఇంటర్నేషనల్ అవార్డు మరియు జనరల్ అవార్డులు అందించనున్నారు . ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు లూసియానా యూనివర్సిటీ (అమెరికా) అవార్డు ల సెలక్షన్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కాయితి శంకర్ శుక్రవారం పత్రిక ప్రకటనలో తెలిపారు.ఈ అవార్డులను దేశ రాజధాని ఢిల్లీ లో మార్చి 08 వ తేదిన ఇవ్వనున్నట్లు తెలిపారు.ఆసక్తి గల వారు 9491322556 నెంబర్ ను సంప్రదించాలని కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News