నేటి .సాక్షి .చిలుకూరు చిలుకూరు మండలం నారాయణపురంలో డిఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ దేవరం సైదిరెడ్డి తండ్రి ఆదర్శ రైతు సత్యనారాయణ రెడ్డి కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి గ్రామ ప్రజల మన్ననలను పొందారు తన తండ్రి గారి పేరున గ్రామ అమ్మవారి గుడిలో బోరింగు బడిలో విద్యార్థులకు గదుల నిర్మాణం కొరకు స్థలం కొనుగోలు,మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాజీ సర్పంచ్ లు మండవ జయమ్మ వెంకటేశ్వర్లు, తమ్మనబోయిన శంకర్,పదిర వీరబాబు, బూర లక్ష్మీనారాయణ,కుటుంబ సభ్యులు పాల్గొన్నారు





