నేటిసాక్షి:(కె గంగాధర్ )పెగడపల్లి పెగడపల్లి మండల కేంద్రానికి కొత్తగా బస్సు రూట్ కల్పించాలని డి ఎం కల్పనకి వినతి పత్రాన్ని అందజేసిన ఎస్టీ యూనియన్ ధర్మపురి నియోజక వర్గం అధ్యక్షులు జీవన్ నాయక్,పెగడపల్లి మండల కేంద్రం నుండి ధర్మారం కి ప్రయాణికులు ఎక్కువగా రవాణా సాగిస్తున్నందున ఎదుమోటాల పల్లె మీదుగా పత్తిపాక వయా ధర్మారం బస్సు కొత్తగా రూట్ కావాలని అన్నారు అలాగే పెగడపల్లి బస్టాండ్ లో, టాయిలెట్స్ అపరిశుభ్రంగా వుంటున్నాయని అస్తమానం వాటికీ తాళాలు వేసివుండడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పడం జరిగింది. దీనికి డిఎం సానుకూలంగా స్పందించారు

