*నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )గొల్లపల్లి మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో బుధవారం డిసిసి అధ్యక్షునిగా ఎన్నికై తొలిసారిగా గొల్లపల్లికి వచ్చిన గాజంగి నందన్నను మండల రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు నరసాపురం రవీందర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి డిసిసి జిల్లా అధ్యక్షుడు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు నేరెళ్ల రాజిరెడ్డి బుర్ర ఆంజనేయులు గౌడ్ గాజంగి రాజేశ్వరి సత్తన్న చిట్యాల గంగజమున నక్క మీనాక్షి గంగయ్య రాంప్రసాద్ ఎల్లంకి పద్మ రమేష్ అంకుష్ సుస్మిత్ రాపల్లి రవీందర్ వెంగారాపురం రవీందర్ పెద్ది సాంబయ్య బొంకూర్ విజయ్ దట్నూరు శ్రీనివాస్ చందోలి పరశురాములు ఆత్మకూరు స్వామి సునంద తదితరులు పాల్గొన్నారు





