నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)ఢిల్లీకి చేరుకున్న రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబుకి ఆంధ్రప్రదేశ్ కూటమి ఎంపీల బృందం సాదర స్వాగతం పలికింది.. వీరిలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు కూడా ఉన్నారు. కేంద్ర మంత్రులు, కూటమి ఎంపీల బృందం కలిసి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబు చిత్తూరు ఎంపీ శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు ఘన స్వాగతం పలికారు.





