Friday, March 13, 2026

తీవ్ర గాయాలైన కార్యకర్తను పరామర్శించిన పేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి

నేటి సాక్షి,నారాయణపేట, అక్టోబర్ 20,నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఇటీవల ప్రమాదశవత్తు ఆక్సిడెంట్ అయ్యి గాయాలపాలైన మరికల్ మండల నాయకులు సూర్య ప్రకాష్ గారిని మహబూబ్ నగర్ లోని నేహా షైన్ హాస్పిటల్ లో నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి గారు పరామర్శించారు. ఎమ్మెల్యే వెంటా పేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్. సూర్య మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మరికల్ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News