నేటి సాక్షి కొమరం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి డిసెంబర్ 25కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామంలో ఎక్స్ రోడ్ వద్ద ధోనీ లింగయ్య ఆధ్వర్యంలో తెనుగుపల్లి గ్రామ సర్పంచ్ వార్డు సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారుఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో బాగంగా పోటీ చేసి గెలిచిన ధోనీ లింగయ్య శారద ల ఇద్దరు అల్లుళ్లు ఒకరు సర్పంచ్ మరొక్కరు వార్డు సభ్యులుగా తెలుపొందడంతో వారి ఇద్దరు అల్లుళ్లను కూతుర్లను డబ్బా గ్రామంలో ఘనంగా సన్మానించారుమంచిర్యాల జిల్లా బీమిని మండలం తెనుగుపల్లి గ్రామంలో తన ఇద్దరు అల్లుళ్లు నూతనంగా సర్పంచ్ గా పెసరీ లింగమూర్తి మరియు బిట్టువెల్లి వార్డు సభ్యులుగా యాటకారీ రాజు ఎన్నిక కావడంతో డబ్బా గ్రామంలో శాలువాతో ఘనంగా సన్మానించి స్వీట్లు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు పార్టీలకు అతీతంగా ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఇద్దరు కోరారుఈ కార్యక్రమంలో ఎర్రం రామయ్య కార్తీక్ మాలి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ ఆర్ ఎస్ యూత్ అధ్యక్షుడు గుర్లే శ్రీనివాస్ మరియు గ్రామస్థులు యువకులు తదితరులు పాల్గొన్నారు





