నేటి సాక్షి వికారాబాద్ :వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్లు, ఇంచార్జి అదనపు కలెక్టర్ రాజేశ్వరి (రెవిన్యూ), సుధీర్ (లోకల్ బాడీ), జిల్లా రెవెన్యూ అధికారి మంగి లాల్, డి.ఆర్.డి.ఏ. శ్రీనివాస్, కలెక్టరేట్ ఏ o. పర్వీన్ ఖాతున్, కలెక్టరేట్ రెవిన్యూ శాఖ సిబ్బంది.తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగులు తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ గారిచే క్యాలెండర్ ని ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, TNGOs ప్రెసిడెంట్ సెక్రటరీ, వికారాబాద్ జిల్లా తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, ఉపాధ్యక్షులు సంయుక్త కార్యదర్శులు, సహాయ అధ్యక్షులు, కార్య నిర్వాహక కార్యదర్శులు, ప్రచార కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, పాల్గొన్నారు.

