నేటి సాక్షి.ఈ రోజు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు కేంద్ర ప్రభుత్వం పత్తి రైతులపై విధిస్తున్న ఆంక్షలకు వ్యతిరేకంగా రైతుల ధర్నాకు మద్దతుగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారు పాల్గోన్నారు*ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారు మాట్లాడుతూ..*పత్తి కొనుగోళ్లలో అధిక తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బంది పెట్టడాన్ని తక్షణమే ఆపాలి. రైతులకు ఊరికొయ్యల మారిన కపస్ కిసాన్ యాప్ ను రద్దు పరచాలిఎకరాకు 12క్వింటాళ్లు కొనుగోలు చేయాలిఅధిక వర్షాల వలన తేమ శాతాన్ని 12% నుండి 20% వరకు పెంచాలిఅధిక వర్షాల కారణంగా నష్టపోయిన పత్తిరైతులకు నష్టపరిహారాన్ని ఇవ్వాలి పత్తి రైతులపై విధిస్తున్న అన్ని రకాల ఆంక్షలను తక్షణమే ఎత్తివేసి, వారికి న్యాయమైన ధర, సకాలంలో కొనుగోలు జరిగేలా చూడాలి అని ఎమ్మెల్యే గారు డిమాండ్ చేసారు





