Tuesday, March 10, 2026

తొగుట మండలంలో మంత్రి పర్యటన

నేటి సాక్షి తొగుట ..వడ్డే నరసింహులు మంగళవారం రోజున సాయంత్రం 4 గంటలకు తొగుట మండలంలోని తుక్కపూర్ గ్రామంలో మల్లన్న సాగర్ నుండి ఎల్లారెడ్డిపేట కాలువలోకి నీళ్లు విడుదల చేయడానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జీ మంత్రి వర్యులు గౌ”శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు,దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి* గారు, విశిష్ట అతిథులుగా దుబ్బాక నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి గారు,తొగుట మండల AMC మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్) విచ్చేస్తున్నారు కావున గౌరవ సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, ఆత్మ కమిటీ డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు,వార్డ్ సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు,గ్రామ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు,NSUI నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియా నాయకులు, ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు.కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News