నేటి సాక్షి,నారాయణపేట, నవంబర్ 28,………..కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లు, సిగ్గుచేటు అని .ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు పి వెంకటేష్ మాట్లాడుతూ . జిల్లాలో వివిధ మండలాల వివిధ గ్రామాలకు చెందిన కార్మికులు కార్యాలయం చుట్టూ రోజువారిగా వందల సంఖ్యలో తిరిగి ఆకలికి కేకలకు అలమటించిపోతున్న పట్టించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా అధికారి అందుబాటులో లేక దరఖాస్తు తీసుకున్న కార్మికులు.తక్షణమే పై అధికారులు పర్యవేక్షణ లేక.జిల్లాలో ఉన్నటువంటి అధికారులు ఏ ఎల్ ఓ కార్యాలయంలో. అందుబాటులో లేడు ఆయన డిమాండ్ చేశారు కార్యాలయం ముందు. భవ న నిర్మాణ కార్మిక సంఘం సారథ్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం .సహాయ కార్మిక అధికారి. అందుబాటులో లేక కార్మికులు ఇబ్బంది. పడుతున్నారు. కార్యాలయం ముందు ధర్నా నారాయణపేట జిల్లా ఏ ఎల్ ఓ అధికారి అందుబాటులో . దరఖాస్తుదారులు. లేబర్ కార్డు. రెండు మూడు నెలలు గడిచిన .దరఖాస్తు చేసుకున్న కార్మికుల లేబర్ కార్డు అందడం లేదు. మ్యారేజ్ గిఫ్ట్ దరఖాస్తు చేసుకున్న వారు.మరణించిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందడం. కేంద్రంలో. భవన నిర్మాణ కార్మిక సంఘం . ఎన్నికల ముందు ఎన్నో హామీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరించడం సరైనది కాదని. ప్రభుత్వాలు తక్షణం. కార్మికుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయి. నాలుగు చట్టాలను తెచ్చి. కార్పొరేట్ యజమానులకు వత్తాసు పలుకుతున్నాయి ఇకనైనా .నాలుగు లేబర్ కోడ్ .లు చట్టాలు తీసుకువచ్చింది .దీని ఫలితంగా కార్మిక వర్గం, .కూలీలు సర్వహక్కులు కోల్పోయి 12 గంటల పని విధానం, యాజమాన్యాల దయాదాక్షినులతో జీతాల చెల్లింపులు లాంటి. వినాశనకర విధానాలకు వ్యతిరేకంగా జిల్లావ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఐక్యంగా కలిసి నిరసన కార్యక్రమాల పిలుపు భాగంగా మన నారాయణపేట జిల్లా ఏ ఎల్ ఓ అధికారి అందుబాటులో లేక . కార్యాలయం ముందు ధర్నా. కార్మిక ఆందోళన కార్యక్రమం . ఏఐటియుసి, భవన నిర్మాణ కార్మిక సంఘం . ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు. పి. వెంకటేష్ కార్మికులు అధిక సంఖ్యలో హాజరై కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని ఈ కార్యక్రమంలో మొగులయ్య జిల్లా నాయకులు.భావన నిర్మాణ కార్మిక సంఘం రాములు ఆశమ్మ రమేషు ఎల్లమ్మ వెంకటయ్య లక్ష్మి పర్వతమ్మ తదితరులు పాల్గొనడం జరిగింది.




