Tuesday, March 17, 2026

దివ్యంగుల అభివృద్ధికి కృషి – ఎం ఎల్ ఏ డాక్టర్ సంజయ్ కుమార్*————————————–జగిత్యాల టౌన్ ..

నేటి సాక్షి(పూరెళ్ల బాపు)…………………………………జగిత్యాల ఐ ఎం ఏ భవన్ లోఆపి,రోటరీ క్లబ్ జగిత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల,జగిత్యాల క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ నిజామాబాద్ వారి సహకారం తో కాలు లేని దివ్యాంగులకు ఉచిత కృత్రిమ కాలు (జైపూర్ ఫుట్) కొలతలు శిబిరంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.ఈ కార్యక్రమంలో DSP రఘు చందర్, నిజామాబాద్ జగిత్యాల రోటరీ క్లబ్ సభ్యులు శ్యామ్,అగర్వాల్,మంచాల కృష్ణ,చారి,కొత్త ప్రతాప్,రాజు,ima అధ్యక్షులు డా.హేమంత్,కార్యదర్శి డా.శ్రీనివాస్,కోశాధికారి డా.సుధీర్,మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం,మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,జగిత్యాల క్లబ్ అధ్యక్షులు ముస్కు రామ్ గోపాల్ రెడ్డి,ci కరుణకర్, మాజీ కౌన్సిలర్ కుసరి అనిల్,నాయకులు ఎల్జీ రమేష్,ఫరూక్,మహేష్,ఆపి రోటరీ క్లబ్ సభ్యులు దివ్యాంగులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News