నేటి సాక్షి తిరుపతి *తిరుపతి రూరల్*తిరుపతి రూరల్ దుర్గ సముద్రం లేఔట్ (జగనన్న కాలనీ)లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి తిరుపతిలో జానపద సంక్రాంతి సంబరాల్లో మార్పు కల్చరల్ సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కాలనీ కోలాట బృందం బహుమతి అందుకుని సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా గుండాల గంగమ్మ ఆలయం వద్ద నరసింహారెడ్డి తో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం గుండాల గంగమ్మ ఆలయం వద్ద భారీ సంఖ్యలో మహిళలు ముగ్గులు పోటీలు పాల్గొన్నారు పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన విజేతలకు కామసాని నరసింహా రెడ్డి దంపతులు, గ్రామ పెద్దలు బహుమతులనుఅందజేశారు సంక్రాంతి పండుగ పురస్కరించుకుని కోలాటం బృందానికి యూనిఫాం అందజేశారు

